మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని బుధవారం ఆయన విడుదల…
విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం
(జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్ ఎంఈఓ కి పాఠశాల…
ఇద్దరిపై గంజాయి కేసు నమోదు
జనసముద్రం న్యూస్ గాంధారి డిసెంబర్ 12 గాంధారి మండలం నేరేళ్ తండా గ్రామంలో గంజాయి సరఫరా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు తేదీ 10.12.2024 నాడు సాయంత్రం సమయంలో గాంధారి SI ఆంజనేయులు మరియు తన సిబ్బందితో కలిసి నేరేళ్ తండా…
మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల
జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం డిమాండ్ చేశారు. మోహన్…
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్ , 19న సెకండ్…
అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు
జనసముద్రంన్యూస్, ఏపీ, డిసెంబర్ 12. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేస్తారని ఎంతో ఆశతో చూసిన ప్రజల ఆశలు నిరాశలైనాయి.మూల్గే నక్కపై తాటికాయ పడ్డట్టు అధిక విద్యుత్ ఛార్జీలతో బెంబేలెత్తుతున్నారు. ప్రజలుఅసలే పంటలు లేక,…
అక్రమ కలప దాచిన రవాణా చేసిన ఉపేక్షించేది లేదు
ఇంధన్ పెళ్లి అటవీ రేంజ్ అధికారి :కారం శ్రీనివాస్ ఖానాపూర్ నియోజకవర్గం డిసెంబర్ 12జనసముద్రం న్యూస్కవ్వాల్ అటవీ ప్రాంతంలో అక్రమంగా కలప గానీ అక్రమంగా విలువ ఉంచిన వాటిని రవాణా చేసిన లేదా మెటీరియల్ గా ఇలాంటి పర్మిషన్ లేకుండా తయారుచేసిన…
పిడిఎఫ్ బియ్యం పట్టుకున్న అటవీ శాఖ అధికారులు
తనకు నియోజకవర్గం, నవంబర్ 3, (జన సముద్రం న్యూస్):- ఖానాపూర్ పట్టణంలోని ఓమిని లో పిడిఎఫ్ బియ్యం అటవీ అధికారులు తనిఖీలో భాగంగా పట్టుకున్నారు. శనివారం ఖానాపూర్ కేంద్రంలో అటవీ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యంను…
అనంతపూర్ గ్రామంలో మైనర్ బాలుడు బావిలో పడి మృతి
ఖానాపూర్ నియోజకవర్గం. నవంబర్ 3, (జన సముద్రం న్యూస్): ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన తోడసం నాగు-ఇస్రుబాయి ల మైనర్ బాలుడు లాల్ సావ్ (10) శుక్రవారం కనబడకుండా పోయాడు. ఆ గ్రామ శివారు బావిలో పడి…
గంజాయి తీసుకొని వెళ్తున్న వ్యక్తులు అరెస్టు
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ నవంబర్ 3 మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో నిన్నటిరోజు అనగా 01.11.2024 న సాయంత్రం సమయంలో కిషంత్ నాయక్ తండ్రి పేరు పరంష్య నాయక్ వయసు 23 కులం పడవా, కూలి ఆరో…
బేకరీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారిణి ఫైర్
యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్.03,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరిలో పలు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారిణి స్వాతి మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు.రైతు బజార్ ఎదురుగా ఉన్న న్యూ లక్ష్మీ బెంగళూరు బేకరీ నిర్వాహకులు గడువు ముగిసిన…
కూలి వాడిపై టీడీపీ పార్టీ కార్యకర్తలు దాడి…
పుల్లంపేట మండలంలో అరాచకాలు ఎక్కువ..!! ప్రశ్నించే వాళ్లు తక్కువ..!! ఎనొ తూర్లు గవర్నమెంట్లు మారినా.. మా జీవితాలు ఇంతే.. అంటున్న బాధితుడు?? అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ నవంబర్ 03 జన సముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం,…
జగన్ కు వార్నింగ్.. షర్మిలకు రక్షణ కల్పిస్తానన్న పవన్
జనసముద్రంన్యూస్, నవంబర్ 3, మంగళగిరి. దీపావళి సందర్భంగా దీపం-2 పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడివిడిగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో చంద్రబాబు ఆ పథకం మొదలుబెట్టగా, ఏలూరు జిల్లాలో ఈ పథకం…
మాకు సెల్ టవర్ వెయ్యండి మహాప్రబో
లక్కిరెడ్డి పల్లె రిపోర్టర్ రాయచోటి నియోజకవర్గం జనసముద్రం న్యూస్ నవంబర్ 3 లక్కిరెడ్డిపల్లి మండలం పాలెం గ్రామంలో ఉన్న చంచోలపల్లి గొల్లపల్లి,చిన్న పోతులపల్లి, బురుజు పల్లి, తదితర పల్లెలో చరవానిలు పనిచేయక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, రైతులు, విద్యార్థులు అన్ని రంగాల…
రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్
జనసముద్రంన్యూస్, నవంబర్ 3, అమరావతి. ఏపీలో విజయవాడ మరియు విశాఖలలో మెట్రోరైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు 2024 ధరల ప్రకారం రూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం మెట్రోరైలు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రమే నిధులివ్వాలని,…
సీఎం రేవంత్ రెడ్డి కానుకతో దీపావళి పండుగకు ఆడపడుచుల ఆనం దోత్సాహాలు..
జనసముద్రం,అక్టోబర్30 బ్యూరో చీఫ్ టిజి &ఎపీ. మన దేశంలో(ప్రతి కుటుంబంలో) మహిళలు సఖ భాగం కంటే అధికంగానే ఉంటారు. గత సంవత్సరం చివరిలో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ లో మహిళలకు ఉచితoగా ప్రయాణ సౌకర్యం…
పంట రుణం కష్టాలు
భూ సమస్యపై స్పందించని ధర్మారం మండల రెవెన్యూ అధికారులు జనసముద్రం న్యూస్ : అక్టోబర్30 (పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్) పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన న్యాతరి రామయ్య తన భార్య పేరు మీదుగా మల్లాపూర్ గ్రామంలో సర్వే.నెం.245/1/1…
మూల మలుపుల కాడ వాహనాలు అడ్డంగా పెట్టడం వలన ప్రమాదాలకు జరుగుతున్నాయి
వాహనాలను నిలపకుండా వాహన యజ మాన్యం చూడాలి ఖానాపూర్ నియోజకవర్గం, అక్టోబర్ 30, (జనసముద్రం న్యూస్) జన్నారం:- జన్నారం పోనకల్ గ్రామపంచాయతీ రోడ్ ఎదురుగా ముందు ప్రైవేటు వాహనాలు ఢీ కొనకుండా ఆ వాహన యజమాన్యం చూడాలి. మూల మలుపుల ముందు…
యువతకు ఆటల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం : సీఐ వెంకటేశ్వర్లు.
జన సముద్రం న్యూస్,పినపాక,అక్టోబర్30. గిరిజన యువత క్రీడలపై మక్కువ చూపాలని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని సుందరయ్య నగర్, ఎర్రగుంట ఆదివాసి యువకులకు వాలీబాల్ కిట్ ను ఏడూళ్ల…
సమయానికి వైద్యం అందక బాలుడు మృతి…!
( (అక్టోబర్.30) జనసముద్రం న్యూస్,కరీంనగర్)జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన నరేష్ -నేహా దంపతుల 11 నెలల బాబు రియాన్స్ కు తీవ్రంగా జ్వరం రాగా సోమవారం రోజున జమ్మికుంట పట్టణంలోని వాత్సల్య పిల్లల హాస్పిటల్ కు తీసుకువచ్చి వైద్య…